సంగారెడ్డి జిల్లా ఆందోలు మండలంలో జోగిపేట నగర పంచాయతీ డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల లో ఆదివారం స్వచ్ఛత హీ సేవ కార్యక్రము నిర్వహించారు. మున్సిపాలిటీ సిబ్బంది మహేందర్, ఐకేపీ కార్యకర్తలు, అంగన్వాడీ టీచర్లు, కాలనీ వాసులు పరిసరాలను శుభ్రపరిచారు.