నూతన డిప్యూటీ తహశీల్దార్ కు భీమ్ ఆర్మీ సన్మానం

మంగళవారం నాడు రాయికోడ్ మండల్ డిప్యూటీ తహశీల్దార్ గా నూతనంగా వచ్చిన విజయ్ కుమార్ ని ఘనంగా సన్మానించిన రాయికోడ్ మండల భీమ్ ఆర్మీ అధ్యక్షులు అనిల్ రావణ్ మరియు ఉపాధ్యక్షులు మోహన్ రావణ్, వెంకట్, వీరేశం, శ్రీకాంత్, విజయ్, తదితరులు పాల్గొన్నారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி