సంగారెడ్డి జిల్లా రాయికోడ్ మండల్ సింగీతం గ్రామంలో భారత్ జోడో యాత్ర సందర్భంగా సింగీతం గ్రామంలో సమావేశం ఏర్పాటు చేసి గ్రామం నుండి భారీ ఎత్తు న ప్రజలు భారత్ జోడో యాత్రలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రాయికోడ్ మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు ప్రభాకర్, సింగీతం గ్రామ పార్టీ అధ్యక్షులు శశికాంత్ పాటిల్, రాజు, రఫీక్, బాలయ్య, నర్సింహులు, జాని, సద్దాం, శ్రీనివాస్, భాగ్య రాజ్, మోహన్, కార్యకర్తలు, అభిమానులు, నాయకులు పాల్గొన్నారు.