పోలీస్ కానిస్టేబుల్ ఈవెంట్స్ లో కాలు విరిగి గాయపడ్డ రాయికోడ్ గ్రామానికి చెందిన ఎస్. శ్రీనివాస్ ను పరామర్శించి.. వారికి రూ. 5000 రూపాయల ఆర్థిక సహాయం అందించారు. ఈ కార్యక్రమంలో రాయికోడ్ మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు ఏ ప్రభాకర్ , నాయకులు రాజు కుర్మా పాల్గొన్నారు.