లోకేశ్వర మండలంలోని బాగాపూర్ గ్రామ శివారులోని రాజ్యలక్ష్మి సహిత లక్ష్మీనారాయణ స్వామి దేవాలయంలో కార్తీక శనివారం సందర్భంగా లక్ష్మీనారాయణ స్వామికి ప్రత్యేక పూజా కార్యక్రమలు నిర్వహించారు. అభిషేకాలు అర్చనలు, నిర్వహించి కార్తీక దీపలు వెలిగించారు. లోకేశ్వర గ్రామస్తులు లక్ష్మీనారాయణ సన్నిధిలో కార్తీక వనభోజనాలు నిర్వహించడం జరిగింది. గ్రామ మహిళలు తమ మొక్కులు చెల్లించుకున్నారు.