నారాయణపేట జిల్లా పెరపళ్ళ గ్రామానికి చెందిన బాలరాజు అనే యువకునికి రోడ్డు ప్రమాదం జరిగింది. తలకు తీవ్రమైన గాయం కావడంతో హైదరాబాద్ ప్రముఖ వెల్నెస్ ఆసుపత్రికి తరలించారు. యువకుడు బీద కుటుంబానికి చెందిన వారు కాబట్టి ఎవరైన దాతలు ఉంటే ఆదుకోవాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు. దాతలు ఫోన్ పే చెయ్యాల్సిన ఫోన్ నెంబర్ 9502899062 / 9603423900 లను తెలిపారు.