నల్గొండ: స్థానిక సంస్థల ఎన్నికల్లో వికలాంగుల కోటా తేల్చాలి

స్థానిక సంస్థల ఎన్నికల్లో వికలాంగుల కోట తేల్చేంతవరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్కార్ పై సమరం తప్పదని భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ అన్నారు. డిసెంబర్ 3 అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవంలోపు స్థానిక సంస్థల ఎన్నికల్లో వికలాంగులకు రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేస్తూ ఆదివారం నల్గొండలో సంఘం నేతలతో కలిస జాతీయ రహదారి 565 దిగ్భందించారు. న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని కోరారు.

தொடர்புடைய செய்தி