నల్గొండ: వచ్చే నెల 9వరకు ప్రజాపాలన సంబరాలు

కాంగ్రెస్‌ ప్రభుత్వ ప్రజాపాలన మొదలై సంవత్సరం పూర్తవుతున్నందున ఈ నెల 26 నుంచి డిసెంబరు 9 వరకు డీఆర్‌డీఏ, సెర్ప్‌ ఆధ్వర్యంలో ప్రజాపాలన సంబరాలు నిర్వహించాలని నిర్ణయించినట్లు జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి శేఖర్‌రెడ్డి తెలిపారు. డీఆర్‌డీఏ కార్యాలయంలో ఏర్పా టు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. విజయోత్సవాల్లో భాగంగా ఇప్పటికే సమభావన సంఘాల్లో చేరని 11, 268 మంది మహిళలను గుర్తించి వారిని సంఘాల్లో చేర్పిస్తున్నట్లు తెలిపారు.

தொடர்புடைய செய்தி