మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గం శివంపేట మండలం కొత్తపేట గ్రామానికి చెందిన ఆశ మొల్ల అశోక్ కు సీఎం రిలీఫ్ ఫండ్ 45వేల, రూపాయల చెక్కును శనివారం నాయకులు అందజేశారు. శివంపేట మండల నాయకులు చింత స్వామి, పిలుట్ల దామోదర్ రెడ్డి పటేల్ చేతుల మీదగా అందజేశారు. ఈ కార్యక్రమంలో పిల్లుట్ల గ్రామ కమిటీ ఉపాధ్యక్షుడు పిల్లి శివకుమార్ పిల్లుట్ల మాజీ గ్రామ ప్రెసిడెంట్ వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.