మనోహరాబాద్: హత్య కేసును చేధించిన పోలీసులు

మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం కాళ్లకల్ లో జరిగిన హత్య కేసులో బిట్టు కుమార్ ను శుక్రవారం అరెస్ట్ చేసినట్లు తూప్రాన్ సీఐ రంగాకృష్ణ గౌడ్ తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పంజాబ్ కు చెందిన ప్రమోద్ మేస్త్రీ దగ్గర బిట్టుకుమార్ నిర్మాణ పనులను చేసుకుంటూ కుటుంబంతో జీవనం సాగిస్తున్నాడు. దీంతో ప్రమోద్ అనే వ్యక్తి బిట్టుకుమార్ భార్యపట్ల ప్రమోద్ అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని హ్యత్యచేశారని పోలీసులు తెలిపారు.

தொடர்புடைய செய்தி