మంచిర్యాల: హిందూ ఉత్సవ సమితి పదవికి రాజీనామా

హిందూ ఉత్సవ సమితి అధ్యక్షుడు పదవికి రాజీనామా చేస్తున్నట్లు దీపేష్ రెన్వా ప్రకటించారు. తన వ్యక్తిగత కారణాలతో మంచిర్యాల అధ్యక్షునిగా పదవికి రాజీనామా చేస్తున్నట్లు సోమవారం వెల్లడించారు. సంస్కృతి, సంప్రదాయాలు, సనాత ధర్మాన్ని చాటి చెప్పే ప్రతీ కార్యక్రమంలో చురుగ్గా పాల్గొంటానని ఆయన ఈ సందర్భంగా స్పష్టం చేశారు.

தொடர்புடைய செய்தி