మంచిర్యాల: బీజేపీ సంస్థాగత ఎన్నికలపై వర్క్ షాప్

నిర్దేశించిన లక్ష్యం మేరకు పార్టీ శ్రేణులు సభ్యత్వాలు పూర్తి చేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రఘునాథ్ పిలుపునిచ్చారు. మంగళవారం మంచిర్యాలలో బీజేపీ జిల్లా కార్యాలయంలో జరిగిన సంస్థాగత ఎన్నికల వర్క్ షాప్ లో ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ క్రియాశీల సభ్యత్వం తీసుకోవాలని, రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో అత్యధిక వార్డుల్లో గెలుపే లక్ష్యంగా పార్టీని బలోపేతం చేయాలని దిశానిర్దేశం చేశారు.

தொடர்புடைய செய்தி