మంచిర్యాల: అనారోగ్యంతో వ్యక్తి మృతి

కరీంనగర్ ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మంచిర్యాల జిల్లాకు చెందిన మావినీని రమేష్ (45) బుధవారం మృతి చెందాడు. కరీంనగర్ టూ టౌన్ హెడ్ కానిస్టేబుల్ రవీందర్ తెలిపిన వివరాల ప్రకారం రమేష్ అనారోగ్యంతో బాధపడుతూ ఈనెల 8న ప్రభుత్వ ఆసుపత్రిలో చేరాడన్నారు. చికిత్స పొందుతూ మృతి చెందాడని తెలిపారు. రమేష్ తన వివరాలు తెలపలేదని మృతదేహాన్ని మార్చురీ గదిలో భద్రపరిచామని వివరించారు.

தொடர்புடைய செய்தி