మంచిర్యాల: కలెక్టరేట్ ఎదుట వివోఎల ఆందోళన

సమస్యల లు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ వివోఏలు సోమవారం నస్పూర్ లోని కలెక్టరేట్ ఎదుట ఆందోళన చేపట్టారు. ఐకెపి వివోఏల సంఘం జిల్లా అధ్యక్షుడు రంజిత్ కుమార్ మాట్లాడుతూ వివోఏలకు గత ప్రభుత్వం ఇచ్చిన జీవో ప్రకారం సంఘం నుంచి రూ. 3000 రావడం లేదన్నారు. సెర్చ్ నుంచి రూ. 5000 సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ లో నుంచి 3000 తీసుకోవాలని చెప్పారని, కాని సంఘాలకు ఆదాయం లేక అమలు కావడం లేదన్నారు.

தொடர்புடைய செய்தி