మందమర్రి: ఏఐటీయూసిలో పలువురి చేరిక

ఏఐటీయూసీ సంఘం తోనే కార్మికుల హక్కుల సాధించబడుతాయని ఏఐటియూసి అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య తెలిపారు. మందమర్రి ఏరియాకి చెందిన ఇతర కార్మిక సంఘాల నాయకులు శుక్రవారం ఏఐటియూసి సంఘంలో చేరారు. వారికి సీతారామయ్య కండువాలు కప్పి యూనియన్ లోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో ఏరియా కార్యదర్శి శేలేంద్ర సత్యనారాయణ, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி