వన్యప్రాణులను రక్షించుకోవడం బాధ్యత

వన్యప్రాణులను రక్షించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని డిప్యూటీ రేంజ్ అధికారి ప్రవీణ్ నాయక్ తెలిపారు. జాతీయ వన్యప్రాణుల వారోత్సవాలను పురస్కరించుకుని గురువారం ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో వ్యాసరచన పోటీలు నిర్వహించారు. అక్రమ వన్యప్రాణుల వ్యాపారాన్ని అరికట్టడంంలో యువత అటవీ శాఖకు సహకరించాలని కోరారు. వన్యప్రాణులు ఎన్నో సవాళ్లను ఒత్తిడిలను ఎదుర్కొంటున్నాయని వెల్లడించారు.

தொடர்புடைய செய்தி