బెల్లంపల్లి: సింగరేణి గైర్హాజరు ఉద్యోగులకు కౌన్సిలింగ్

బెల్లంపల్లి ఏరియాలోని గోలేటి సీఈఆర్ క్లబ్ లో శుక్రవారం గైర్హాజర్ ఉద్యోగులకు కౌన్సెలింగ్ ఇన్‌ఛార్జ్ జిఎం నరేందర్ నిర్వహించారు. ఉద్యోగులు నిత్యం విధులకు హాజరు అవ్వాలని, సంస్థతోపాటు కుటుంబానికి ప్రయోజనం కలుగుతుందని సూచించారు. నిరంతరంగా గైర్హాజరైతే డిస్మిస్ చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సింగరేణి జిఎం కార్యాలయ అధికారులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி