దుమ్ముగూడెం, ములకపాడు, నడికుడి గ్రామాల్లో నాటుసారా విక్రయ కేంద్రాలపై టాస్క్ఫోర్స్ ఎస్సై గౌతం సిబ్బందితో శుక్రవారం దాడులు నిర్వహించారు. 63 లీటర్ల నాటుసారాను స్వాధీనం చేసుకొని నలుగురిపై కేసు నమోదు చేశారు. నాటు సారా విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు.