హైదరాబాద్: 317 జీవోపై రాష్ట్ర క్యాబినెట్ సబ్ కమిటీ నివేదిక

హైదరాబాద్: 317 జీవో పై రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన క్యాబినెట్ సబ్ కమిటీ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ అధ్యక్షతన సభ్యులు, మంత్రులు డి. శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలతో పాటు నిష్ణాతులైన మేధావులతో సుదీర్ఘంగా చర్చించారు. సమస్యల పరిష్కారానికి సమీక్షలు నిర్వహించి తుది నివేదిక పత్రాలను సీల్డ్ కవర్ లో రేవంత్ రెడ్డి ని కలిసి అందజేశారు.

தொடர்புடைய செய்தி