రాంనగర్ డివిజన్ వెస్లీ చర్చిలో గతంలో ఎమ్మెల్యే కి డ్రైనేజ్ సమస్య గురించి విన్నవించడం జరిగింది. వెంటనే ఎమ్మెల్యే పనులను అధికారులు ఆదేశించి చేయించారు. దీనికి చర్చి సభ్యులు ఎమ్మెల్యేని పూలమాలతో సత్కరించి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో యువ నాయకుడు ముఠా జయసింహ, డివిజన్ అధ్యక్షుడు శంకర్ ముదిరాజ్, కేశపురం అరుణ్, చర్చి సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు