వనపర్తి: ప్రజావాణి ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిష్కరించండి

వనపర్తి జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయంలో ఐడీఓసీ ప్రజావాణి హాల్లో సోమవారం కలెక్టర్ ఆదర్శ్ సురభి ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజావాణి ద్వారా వచ్చిన ఫిర్యాదులను నిర్లక్ష్యం చేయకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్లు సంచిత్ గంగ్వార్, వెంకటేశ్వర్, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி