వనపర్తి: బాలల హక్కులపై అవగాహన కలిగి ఉండాలి

విద్యార్థులు బాలల హక్కులు, బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన, బాలల చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని వనపర్తి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి వి. రజని అన్నారు. గురువారం బాలల దినోత్సవం సందర్భంగా జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. పండిట్ జవహర్ లాల్ నెహ్రు చిత్రపటానికి నివాళులర్పిన అనంతరం ఆమె మాట్లాడుతూ. విద్యార్థులు చెడు అలవాట్లు, చెడు స్నేహితులకు దూరంగా ఉండాలన్నారు.

தொடர்புடைய செய்தி