నిలువ నీటిని వారానికోసారి పారబోయాలి: వనపర్తి సీహెచ్ఓ

ఇండ్లలో నిలువ ఉన్న నీటిని వారానికోసారి పారబోసి పాత్రలను శుభ్రం చేసుకోవాలని కౌన్సిలర్ నాగన్న యాదవ్, హెల్త్ అసిస్టెంట్ పి. శ్రీనివాసులు కోరారు. డ్రై డే సందర్భంగా వనపర్తి జిల్లా కేంద్రంలోని 32వ వార్డు న్యూ గంజిలో సిబ్బందితో కలిసి పర్యటించారు. హౌస్ కుండల్లో నిల్వ నీటిని పారబోయించారు. ఆయన మాట్లాడుతూ నిలువ నీటిలో దోమలు పెరిగి డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ రోగాలు కలిగిస్తాయన్నారు. శ్యామల, మహేశ్వరి, అంజి పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி