ప్రజల రక్షణ కోసమే కార్డెన్ సర్చ్: వనపర్తి జిల్లా ఎస్పీ

ప్రజలకు రక్షణ వారికి భద్రతాభావం కల్పించేందుకు కార్డెన్ సర్చ్ నిర్వహిస్తున్నట్లు వనపర్తి జిల్లా ఎస్పీ రావుల గిరిధర్ అన్నారు. శనివారం వనపర్తి జిల్లా కేంద్రంలోని టీచర్స్ కాలనీ, బుడగ జంగాల కాలనీలలో ఆధ్వర్యంలో కార్డెన్ సర్చ్ నిర్వహించారు. సరైన ధ్రువపత్రాలు లేని 2ఆటోలు, 25బైక్ ను స్వాధీనం చేసుకున్నారు. ఎస్పీ గిరిధర్ మాట్లాడుతూ.. అసాంఘిక కార్యకలాపాలపై నిరంతర నిఘా ఉంటుందని అన్నారు. జిల్లా పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி