నారాయణపేట: మార్కెట్ సముదాయాన్ని పరిశీలించిన సెక్రటరీ

నారాయణపేట పట్టణంలోని ఇంటిగ్రేటెడ్ మార్కెట్ సముదాయాలను బుధవారం సాయంత్రం రాష్ట్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ క్రిస్టినా జెడ్ చొంగ్తూ పరిశీలించారు. దుకాణాల సముదాయంలో మదర్ అండ్ చైల్డ్ హెల్త్ విభాగాన్ని ఏర్పాటు చేస్తే ఎలా వుంటుందని కలెక్టర్ సిక్తా పట్నాయక్, జిల్లా వైద్య శాఖ అధికారి సౌభాగ్యలక్ష్మి, సంబంధిత అధికారులతో చర్చించారు. తుది నిర్ణయం తీసుకోవాలని అధికారులకు సూచించారు.

தொடர்புடைய செய்தி