నారాయణపేట జిల్లా కేంద్రంలోని సుభాష్ నగర్‌కు చెందిన రిటైర్డ్ ప్రభుత్వ ఉపాధ్యాయుడి పండరి బుధవారం గుండెపోటుతో మృతి చెందారు. దీంతో వారి కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.