నారాయణపేట జిల్లా కోర్టులో ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం

నారాయణపేట జిల్లా కోర్టులోని జిల్లా న్యాయ సేవాధికార సంస్థలో టైపిస్ట్, రికార్డ్ అసిస్టెంట్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలని సంస్థ చైర్మన్ మొహమ్మద్ అబ్దుల్ రఫీ తెలిపారు. అర్హులైన అభ్యర్థులు ఈనెల 30 సాయంత్రం 5 గంటల లోపు దరఖాస్తులు జిల్లా కోర్టు ప్రాంగణంలోని సేవ సదన్ కార్యాలయంలో అందించాలని చెప్పారు. ఓసి, బీసీ అభ్యర్థులు రూ. 800, ఎస్టీలు రూ. 400 డీడీతో దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు.

தொடர்புடைய செய்தி