నారాయణపేట: వైభవంగా నరసింహ స్వామి పల్లకి సేవ

గురుస్థానం మహోన్నతమైనదని, అవధూత స్వామి వారి మహిమలు అపారమైనవని, ప్రతి ఒక్కరు దైవచింతన అలవర్చుకోవాలని బీజేపీ రాష్ట్ర నాయకులు నాగురావు నామాజీ అన్నారు. బుధవారం నారాయణపేట సద్గురు అవధూత నర్సింహస్వామి వారి 133వ ఆరాధన ఉత్సవాలను పురస్కరించుకొని నిర్వహించిన పల్లకి సేవాలో ఆయన పాల్గొని స్వామి వారికి ప్రత్యేకపూజలు నిర్వహించారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు.

தொடர்புடைய செய்தி