ఓ ఇంట్లో దొంగలు పడి 30 తులాల బంగారం అపహరణ

తాళం వేసిన ఇంట్లో కారం చల్లి దొంగలు పడి 30 తులాల బంగారు, 10 కేజీల వెండి, రెండు కేజీల సిల్వర్ ఎత్తుకెళ్లిన ఘటన పెంట్లవెల్లి మండల కేంద్రంలో ఎండి శంషాద్దీన్ ఇంట్లో మంగళవారం చోటుచేసుకుంది. నాగర్ కర్నూల్ జిల్లా డిఎస్పి శ్రీనివాసులు తెలిపిన వివరాల బంగారం, వెండి, సిల్వర్ మొత్తం కలిపి పది లక్షల విలువగల వస్తువులు ఎత్తుకెళ్లారని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నమని తెలిపారు.

தொடர்புடைய செய்தி