నాగర్ కర్నూల్: తల్లిదండ్రులను చూసుకోవాలి: జేసి

వృద్యాపంలో ఉన్న తల్లిదండ్రులను తమ పిల్లలు చూసుకోవాల్సిన బాధ్యత ఉందని జిల్లా అదనపు కలెక్టర్ సీతారామారావు అన్నారు. శనివారం నాగర్ కర్నూల్ కలెక్టరేట్ లో ప్రపంచ వృద్ధుల దినోత్సవం నిర్వహించారు. వయోవృద్ధుల మెయింటెనెన్స్ గురించి జిల్లా కలెక్టర్ కు విన్నవించడం జరుగుతుందన్నారు. తల్లిదండ్రులను మర్చిపోయి బిజీ లైఫ్ లో ఎక్కడో పిల్లలు ఉన్నారని వారిని చూసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని అన్నారు.

தொடர்புடைய செய்தி