నాగర్ కర్నూల్: బహిరంగ సభ స్థలాన్ని పరిశీలన

నాగర్ కర్నూల్ లో ఈనెల 27న జడ్పీ మైదానంలో జరిగే మాలల ఆత్మగౌరవ బహిరంగ సభ స్థలాన్ని జాతీయ సమతా సైనిక్ దళ్ ఉపాధ్యక్షుడు దిగంబర్ కాంబ్లే శుక్రవారం స్థానిక మాల ఉద్యోగ సంఘం నాయకులతో కలిసి పరిశీలించారు. బహిరంగ సభ నేపథ్యంలో ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని స్థానిక నాయకులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మాల సంఘాల నాయకులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி