మల్దకల్ మండలం బిజ్జారం గ్రామంలో ఇటీవల మైనర్ బాలిక వడ్డెర రాజేశ్వరి ఆత్మహత్య చేసుకుని మరణించిన సందర్భంగా బుధవారం వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు జిల్లా ప్రధాన కార్యదర్శి డికె. స్నిగ్దా రెడ్డి. అనంతరం మైనర్ బాలిక మృతికి కారణమైన వారిపై చట్ట పరమైన చర్యలు తీసుకోవాలని అన్నారు.