నెల్లిమర్ల నగరపంచాయతి పరిధిలో జరజాపుపేట గ్రామంలో 18వ వార్డు లోని కొండల వీధి రోడ్డు చీకటిలో ఉంది. ఈ చీకటిలో ప్రజలు ముఖ్యంగా మహిళలు, పిల్లలు తమ అవసరాల కోసం రోడ్డుకు వెళ్లి నిత్యావసర సరుకులు తెచ్చుకోవడంలో ఇబ్బంది పడుతున్నారు. కొత్తగా నిర్మించిన జగనన్న కాలనీలో కూడా లైట్స్ లేకపోవడంతో ఆ కొండ ప్రాంతంలో చీకటిలో జీవిస్తున్నారు.