రేపు పారా మిలటరీ జవాన్ల సమావేశం

విజయనగరంలో వుడా కాలనీ దగ్గర షిర్డీసాయి మందిరంలో ఉన్న హాల్ లో రేపు ఉదయం 09: 00 గంటలకు జరగబోయే ఎక్స్ పారామిలటరీ సమావేశానికి సభ్యులందరు మీ బాధ్యతగా హాజరు కావాలని జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ రాజు, కార్యదర్శి కాళ్ల రాజశేఖర్, సభ్యులు వెంకట రావు, శ్రీను, గోవింద తదితరులు పిలుపునిచ్చారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி