గేదెలవానిపేటలో రెవిన్యూ గ్రామసదస్సు లో ఎమ్మెల్యే గొండు శంకర్

శ్రీకాకుళం రూరల్ మండలంలోని గేదెలవానిపేట గ్రామంలో సోమవారం రెవెన్యూ గ్రామ సదస్సు జరిగింది. ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ పాల్గొని, ప్రజలతో మాట్లాడారు. భూముల రీసర్వే సమస్యల పరిష్కారానికి ఈ గ్రామ సభలు నిర్వహిస్తున్నామని తెలిపారు. గత ప్రభుత్వాలు ల్యాండ్ టైటిలింగ్ చట్టంతో భూములను కాజేసేందుకు పన్నాగం పన్నాయని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

தொடர்புடைய செய்தி