రేపటి నుంచి ఉచిత ఇసుక సరఫరా: జిల్లా కలెక్టర్

ఇసుక రీచ్ వద్ద రాత్రి సమయంలో ఎవరు బస చేయరాదని బుధవారం సత్యసాయి జిల్లా కలెక్టర్ టీ. ఎస్ చేతన్ పేర్కొన్నారు. రేపటి నుంచి (గురువారం )జిల్లాలోని సిసి రేవు, పీసీ రేపు వద్ద ఇసుక సరఫరాకు అనుమతి ఇచ్చామని తెలిపారు. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు లోడింగ్ జరుగుతుందన్నారు. కొత్త మార్గదర్శకాల మేరకు ఉచిత ఇసుక సరఫరా చేస్తామన్నారు.

தொடர்புடைய செய்தி