కదిరిలో సోషల్ మీడియా మోసాలపై అవగాహన

కదిరిలో మహిళల భద్రత, సోషల్ మీడియా మోసాలపై ప్రభుత్వ బాలికల కాలేజ్ విధ్యార్థులకు అవగాహన కల్పించారు పలు విద్యార్థి సంఘాల నాయకులు. ఈ సందర్భంగా ఎఐఎస్పీ జిల్లా అధ్యక్షుడు నరసింహ, ఆర్ఎస్ వై ఎఫ్, రాష్ట్ర అధ్యక్షుడు అరుణ్, పీఎస్ వై ఎఫ్ రాష్ట అధ్యక్షులు అబ్దుల్ ఆలం మాట్లాడుతూ.. సమాజంలో అసాంఘిక కార్యక్రమాలు పాల్పడే ఆకతాయిలు అమ్మాయిలను వేధించడం చేస్తున్నారు. అలాంటి ఆకుతాయిలకు సరైన బుద్ధి చెప్పాలన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ సంఘాల నేతలు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி