11 గంటలు అవుతున్న డాక్టర్ రాకపోయేసరికి రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దూర ప్రాంతాల నుంచి వస్తున్నామని, ఆరోగ్యం సరిగా లేని పిల్లలను పెట్టుకొని గంటలు తరబడి ఎలా వేచి ఉండాలని ప్రశ్నించారు.
నెల్లూరు సిటీ
నెల్లూరు: పుస్తక విలువలు ప్రతి విద్యార్థి తెలుసుకోవాలి