సీతానగరం: 104 సిబ్బంది సమస్యలు పరిష్కరించండి అంటూ వినతి

తమ డిమాండ్లు పరిష్కరించాలని రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు సీతానగరం 104 సిబ్బంది సీతానగరం తహసీల్దారు ఉమా మహేశ్వర రావు కి వినతిపత్రం గురువారం అందచేశారు. ఈ సందర్బంగా ఉద్యోగులు మాట్లాడుతూ తమకు 3 నెలలుగా వేతనాలు ఇవ్వలేదు అని కుటుంబాలను పోషించడం చాలా కష్టంగా ఉంది అని వాపోయారు. 104 సేవలను ప్రభుత్వమే ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ద్వారా కేవలం 50 వేల రూపాయల ఖర్చుతో నిర్వహించి ప్రజలకు దానిని వృథాకాకుండా చూడాలి అని  తెలిపారు.

தொடர்புடைய செய்தி