కురుపాం: చట్టాలపై విద్యార్థులకు అవగాహన ఉండాలి

కురుపాం నియోజకవర్గం గరుగుబిల్లి మండలం ఉల్లిభద్ర గ్రామంలో హార్టికల్చర్ కళాశాలలో బుధవారం విద్యార్థులకు యాంటీ ర్యాగింగ్పై అవేర్నెస్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన పార్వతీపురం ఏఎస్పీ అంకిత్ సురానా మాట్లాడుతూ విద్యార్థులకు చట్టాలపై అవగాహన ఉంటే ఎటువంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలు చేపట్టారని సూచించారు. ప్రతి ఒక్కరు చట్టాల గురించి అవగాహన పెంచుకోవాలని సూచించాడు.

தொடர்புடைய செய்தி