ఉండూరు గ్రామాన్ని అన్ని విధాల అభివృద్ధి చేస్తాం

ఉండూరు గ్రామాన్ని అన్ని విధాల అభివృద్ధి చేస్తామని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ తెలిపారు. డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం మండలం ఉండూరు గ్రామంలో ఏర్పాటు చేసిన ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో మంత్రి సుభాష్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. గడచిన వంద రోజుల్లో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అందించిన సంక్షేమాన్ని, చేసిన అభివృద్ధిని ప్రజలకు వివరించారు.

தொடர்புடைய செய்தி