రామచంద్రపురంను అభివృద్ధి పథంలో నిలబెడతా

రామచంద్రపురం నియోజకవర్గాన్ని అన్ని విధాల అభివృద్ధి చేసి అగ్రభాగాన నిలబెడతానని రాష్ట్ర కార్మిక శాఖా మంత్రి వాసంశెట్టి సుభాష్ అన్నారు. డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లారామచంద్ర పురం మండలం వెల్ల గ్రామంలోని లాకులు దగ్గర ఉన్న గుడి పక్కన శుక్రవారం ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని మంత్రి సుభాష్ శంకుస్థాపన చేసి ఆవిష్కరించారు. ప్రథమంగా నియోజకవర్గంలో రోడ్లు నిర్మాణానికి ప్రాధాన్యత ఇస్తున్నట్లు చెప్పారు.

தொடர்புடைய செய்தி