ఆందోళన వద్దు.. అప్రమత్తంగా ఉండాలి

చిరుత పులి సంచారం పై ప్రజలు ఆందోళన చెందవద్దని రామచంద్రపురం రెవెన్యూ డివిజన్ అధికారి సుధా సాగర్ పేర్కొన్నారు. డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేట తహసిల్దార్ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జిల్లా అటవీ శాఖ అధికారి ఎం. వి. ప్రసాద రావు, మండపేట టౌన్ ఎస్ఐ హరి కోటి శాస్త్రి తో కలిసి మాట్లాడారు. ప్రజలు అప్రమత్తంగా వుండాలని విజ్ఞప్తి చేశారు.

தொடர்புடைய செய்தி