రాజమండ్రి: ఉచిత గ్యాస్ సిలిండర్ హామీ నిలబెట్టుకున్నాం

గడిచిన ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి మహిళలకు ఇచ్చిన ఉచిత గ్యాస్ సిలిండర్ హామీని నిలబెట్టుకున్నట్లు రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ స్పష్టం చేశారు. శుక్రవారం రాజమండ్రిలో నిర్వహించిన దీపం-2 పథకం ప్రారంభోత్సవం కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. దీపం -2 పథకం ద్వారా అర్హులైన మహిళలకు ఏడాదికి ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు పంపిణీ చేయనున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో జేసీ, ఇతర అధికారులు ఉన్నారు.

தொடர்புடைய செய்தி