రాజమండ్రి: నిరుద్యోగ భృతి ఇచ్చాకే ఓట్లు అడగాలి

ఎన్నికల ముందు నిరుద్యోగ యువత ఓట్లను ఆకర్షించేందుకు గెలిస్తే నిరుద్యోగ భృతి అందజేస్తామని హామీ ఇచ్చిన సీఎం చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ విషయం మరిచారని కాంగ్రెస్ పార్టీ రాజమండ్రి నగర అధ్యక్షుడు బాలేపల్లి మురళీధర్ శుక్రవారం విమర్శించారు. ఇటీవల కూటమి నాయకులంతా కలిసి రాజమండ్రిలో సమావేశం నిర్వహించుకుని జరగబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుస్తామని ధీమా వ్యక్తం చేయడం దారినమన్నారు.

தொடர்புடைய செய்தி