రాజమండ్రి: 126 అర్జీలు స్వీకరించిన జేసీ

ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వచ్చిన అర్జీలను ఆయా శాఖల జిల్లా అధికారులు స్పందించి నిర్ణీత కాలవ్యవధిలోనే పరిష్కరించాలని జేసీ ఎస్. చిన్న రాముడు పేర్కొన్నారు. సోమవారం రాజమండ్రిలోని జిల్లా కలెక్టరేట్ వద్ద జేసీ, డిఆర్ఓతో కలసి ప్రజల నుండి మొత్తం 126 అర్జీలను స్వీకరించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వచ్చిన అర్జీలు పెండింగ్లో ఉండకుండా నిర్ణీత సమయంలోనే పరిష్కరించే దిశగా చర్యలు చేపట్టాలన్నారు.

தொடர்புடைய செய்தி