మండల స్థాయి సమావేశంలో పాల్గొన్న మంత్రి

నిడదవోలు మండలం సమిశ్రగూడెం మండల కార్యాలయంలో శుక్రవారం మండల స్థాయి సమీక్ష సమావేశ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి మంత్రి దుర్గేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మండల పరిధిలో అభివృద్ధి కార్యక్రమాలపై అధికారులు దృష్టి పెట్టాలని సూచించారు. అభివృద్ధి విషయాలపై తనను ఎప్పుడైనా సంప్రదించవచ్చని స్పష్టం చేశారు.

தொடர்புடைய செய்தி