కొవ్వూరు నియోజకవర్గం తాళ్లపూడి పోలీస్ స్టేషన్లో మంగళవారం ఎస్పీ నరసింహ కిషోర్ ఆకస్మిక తనిఖీలు చెప్పటి, రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వార్షిక తనిఖీల్లో భాగంగా స్టేషన్ను తనిఖీ చేశామన్నారు. ఈ నియోజకవర్గంలో కైమ్ రెటుపై పోలీసులను అడిగి తెలుసుకున్నారు. సిబ్బంది రికార్డులు తప్పనిసరిగా నిర్వహించాలని కోరారు.