కొత్తపేట: బాధితులకు ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులు పంపిణీ

ముఖ్యమంత్రి సహాయ నిధికి దరఖాస్తు చేసుకున్న 15 మంది లబ్ధిదారులకు రూ14, 56, 766 విలువైన చెక్కులను కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు శనివారం అందజేశారు. వాడపాలెం గ్రామంలో జరిగిన కార్యక్రమంలో లబ్ధిదారులనుద్దేశించి ఆయన మాట్లాడుతూ ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న పేదలను ఆదుకోవడం కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కట్టుబడి ఉన్నట్లు చెప్పారు.

தொடர்புடைய செய்தி