ఆలమూరు: ఆకతాయిల పట్ల అప్రమత్తంగా ఉండాలి

ఆకతాయిల పట్ల బాలికలు అప్రమత్తంగా ఉండాలని, ఏ ప్రాంతంలోనైనా బాలికలు లైంగిక వేధింపులకు గురైతే మీ కుటుంబ సభ్యులతో పాటు పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఆలమూరు ఎస్సై ఎం. అశోక్ తెలిపారు. ఆలమూరు మండలం బడుగువానిలంక ఎంపీయూపీ పాఠశాలలో గురువారం బాలికా సంరక్షణ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు అవగాహన కల్పించారు. ముఖ్యంగా బాలికలు సెల్ ఫోన్లకు దూరంగా ఉండాలని, ఉన్నతమైన భవిష్యత్తు కోసం బుద్దిగా చదువుకోవాలని తెలిపారు.

தொடர்புடைய செய்தி